PM Narendra Modi Unique Jacket: రీసైకిల్ చేసిన మెటీరియల్‌తో తయారు చేసిన జాకెట్‌ను ధరించిన మోదీ, బిల్ గేట్స్‌తో చర్చల్లో పాల్గొన్న భారత ప్రధాని, వీడియో ఇదిగో..
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ(PM Modi-Bill Gates) చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ప్రధాని మోదీ(PM Modi-Bill Gates) చర్చలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నివాసంలో ఆ చర్చా కార్యక్రమం జరిగింది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు లాంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ధరించిన జాకెట్ రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేయబడింది. గతంలో ప్లాస్టిక్ బాటిళ్ల నుంచి రీసైకిల్ చేసిన మెటీరియల్‌తో తయారు చేసిన స్లీవ్‌లెస్ జాకెట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు హాజరైన సంగతి విదితమే. బెంగుళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా కంపెనీ "అన్‌బాటిల్‌డ్" చొరవ కింద యూనిఫామ్‌లను సోమవారం ప్రారంభించినప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అతనికి జాకెట్‌ను అందించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)