Pune Shocker: వీడియో ఇదిగో, విద్యార్థినికి ఐ లైక్ యు అంటూ స్కూల్ వ్యాన్ డ్రైవర్ మెసేజ్, పట్టుకుని చితకబాదిన ఎంఎన్ఎస్ సభ్యులు
ఎడ్యుకేషన్‌కు హబ్‌గా పేరుగాంచిన పూణెలో ఓ పాఠశాల విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్.. విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపి, ‘ఐ లైక్ యు’ అంటూ ఆమెను వ్యక్తిగతంగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎడ్యుకేషన్‌కు హబ్‌గా పేరుగాంచిన పూణెలో ఓ పాఠశాల విద్యార్థినిపై జరిగిన వేధింపుల ఘటన ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. స్కూల్ వ్యాన్ డ్రైవర్.. విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపి, ‘ఐ లైక్ యు’ అంటూ ఆమెను వ్యక్తిగతంగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వేధిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.నిత్యం వేధింపులకు గురిచేస్తున్నట్లు విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో డెక్కన్ పోలీస్ స్టేషన్‌లో పిల్లల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వీడియో ఇదిగో, శవాలను భద్రపరిచే మార్చురి గదిలో శృంగారం, అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన ఇద్దరు ఉద్యోగులు
వేగంగా స్పందించిన గణేష్ భోంక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) సభ్యులు నిందితుడు డ్రైవర్‌ను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించే ముందు డ్రైవర్‌ను MNS సభ్యులు కొట్టినట్లు సమాచారం. బద్లాపూర్‌లో ఇదే తరహా ఘటన జరిగిన నేపథ్యంలో యువతుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)