Bharat Jodo Yatra: రాహుల్ గాంధీని కౌలిగించుకునేందుకు పరిగెత్తుకొచ్చిన యువకుడు, అతన్ని పక్కకు నెట్టేసిన కార్యకర్తలు, పంజాబ్‌లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
హోషియార్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కౌగిలించుకోవడానికి ఒక వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని దూసుకొచ్చాడు. అయితే కౌలిగించుకునే సమయంలో అతన్నికార్యకర్తలు పక్కకు లాగేశారు. వీడియో ఇదే..
పంజాబ్: హోషియార్‌పూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కౌగిలించుకోవడానికి ఒక వ్యక్తి సెక్యూరిటీని దాటుకుని దూసుకొచ్చాడు. అయితే కౌలిగించుకునే సమయంలో అతన్నికార్యకర్తలు పక్కకు లాగేశారు. వీడియో ఇదే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)