Rajasthan High Court: సరోగసీ ద్వారా బిడ్డను కన్న తల్లికి ప్రసూతి సెలవులు పొందే హక్కు ఉంది, రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు

సరోగసీ ద్వారా బిడ్డను కన్న తల్లికి ప్రసూతి సెలవులు పొందే హక్కు ఉందని రాజస్థాన్ హైకోర్టు (హెచ్‌సి) పేర్కొంది, "సరోగసీ ద్వారా బిడ్డను కన్న తల్లికి, జీవసంబంధమైన తల్లికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భేదం చూపరాదని పేర్కొంది

Law (Photo-File Image)

సరోగసీ ద్వారా బిడ్డను కన్న తల్లికి ప్రసూతి సెలవులు పొందే హక్కు ఉందని రాజస్థాన్ హైకోర్టు (హెచ్‌సి) పేర్కొంది, "సరోగసీ ద్వారా బిడ్డను కన్న తల్లికి, జీవసంబంధమైన తల్లికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి భేదం చూపరాదని పేర్కొంది. సరోగసీ గర్భీణీలకు ప్రసూతి సెలవులను నిరాకరించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.

Heres' Bar Bench Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement