Rajeev Satav Dies: కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాత‌వ్ కరోనాతో కన్నుమూత, ఏప్రిల్ 22 న కరోనా వైరస్ బారిన పడిన సాత‌వ్, చికిత్స పొందుతూ మరణించిన గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌

కరోనాతో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్ ఈరోజు క‌న్నుమూశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడ‌యిన సాత‌వ్ ఏప్రిల్ 22 న కరోనా వైరస్ బారిన పడ్డారు.

Rajeev Satav Dies (Photo-Twitter)

కరోనాతో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాత‌వ్ ఈరోజు క‌న్నుమూశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడ‌యిన సాత‌వ్ ఏప్రిల్ 22 న కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత ఆయన‌ పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో చేరి, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2014 ఎన్నికలలో మహారాష్ట్రలోని హింగోలి నుంచి రాజీవ్ సాత‌వ్ ఎంపీగా ఎన్నికయ్యారు. సాత‌వ్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం గుజరాత్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఆయన మృతిపై కాంగ్రెస్‌ పార్టీ, నేతలు సంతాపం ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి జై రామేశ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రాజీవ్‌ సతావ్‌ మృతిపై కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రోజు నేను యూత్‌ కాంగ్రెస్‌లో నాతో ప్రజా జీవితంలో మొదటి అడుగు వేసిన స్నేహితుడిని కోల్పోయాను’ అని ట్వీట్‌ చేశారు.

Here's Update

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Share Now
Advertisement