BKU Farmer Movement Removed: మళ్లీ ఇంకోకటి, బీకేయూ రైతు ఉద్యమాలను 12వ తరగతి పుస్తకాల నుండి తొలగించిన కేంద్రం, మండిపడిన రాకేశ్ టికాయిత్
ఇప్పటికే మొఘల్ సామ్రాజ్యం, డార్విన్ జీవ పరిణామ సిద్దాంతాలను పాఠ్యాంశాల నుండి తొలగించిన కేంద్రం తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తరగతి రాజనీతిశాస్త్ర పాఠ్య పుస్తకం నుంచి తొలగించింది. దీనిపై ప్రముఖ రైతు ఉద్యమకారుడు రాకేశ్ టికాయిత్ ధ్వజమెత్తారు.
ఇప్పటికే మొఘల్ సామ్రాజ్యం, డార్విన్ జీవ పరిణామ సిద్దాంతాలను పాఠ్యాంశాల నుండి తొలగించిన కేంద్రం తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తరగతి రాజనీతిశాస్త్ర పాఠ్య పుస్తకం నుంచి తొలగించింది. దీనిపై ప్రముఖ రైతు ఉద్యమకారుడు రాకేశ్ టికాయిత్ ధ్వజమెత్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాసి నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. మోదీ సర్కారు తీరుపై కేరళ ప్రభుత్వం సైతం నిప్పులు చెరిగింది. ఎన్సీఈఆర్టీలో రాష్ట్ర ప్రతినిధులకు చోటు కల్పించాలని డిమాండ్ చేసింది. ఎన్సీఈఆర్టీ తొలగించిన పాఠ్యాంశాలను స్టేట్ సిలబస్‌లో చేర్చాలని నిర్ణయించింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)