Ramesh Pokhriyal: కరోనా అనంతర సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, గత ఏప్రిల్‌లో కోవిడ్‌తో చికిత్స తీసుకుని కోలుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి
కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారంనాడు ఎయిమ్స్‌లో చేరారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ అనంతర సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలిపారు. 61 ఏళ్ల రమేష్ పోఖ్రియాల్ గత ఏప్రిల్‌లో కరోనాతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. స్వస్థత చేకూరగానే తిరిగి విధులు చేపట్టారు.

Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
Advertisement
Advertisement
Advertisement