RBI Penalty on 5 Banks: ఆర్బీఐ రూల్స్ ఉల్లంఘించిన 5 బ్యాంకులు, భారీ జరిమానా విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBl) ఐదు సహకార బ్యాంకులపై కొన్ని ఉల్లంఘనలకు లేదా వివిధ కేంద్ర బ్యాంకు ఆదేశాలను పాటించనందుకు పెనాల్టీని విధించింది

RBI

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBl) ఐదు సహకార బ్యాంకులపై కొన్ని ఉల్లంఘనలకు లేదా వివిధ కేంద్ర బ్యాంకు ఆదేశాలను పాటించనందుకు పెనాల్టీని విధించింది.శ్రీ మహాయోగి లక్ష్మమ్మ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అత్తూర్ టౌన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,గోండియా డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,ది షిర్పూర్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, తిరుపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకులకు జరిమానా విధించింది. ఈ సంస్థలపై విధించిన ద్రవ్య జరిమానాలు రూ. 50,000 నుండి రూ. 3 లక్షల వరకు ఉంటాయని RBI తెలిపింది.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now