Rs 2,000 Notes Update: రూ. 2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక అప్‌డేట్, ఇంకా మీ దగ్గర ఉంటే పోస్టాఫీసు లేదా ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకోవచ్చని ప్రకటన

రూ 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, మే 19, 2023 వరకు 97.26% నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలియజేసింది. దీనికి సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌లో 2000 నోటు ఇప్పటికీ చట్టబద్ధమైనదని పేర్కొన్నారు. 2000 నోట్లను పోస్టాఫీసు లేదా ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

Rs 2000 Note (Photo-X)

రూ 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత, మే 19, 2023 వరకు 97.26% నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలియజేసింది. దీనికి సంబంధించి జారీ చేసిన సర్క్యులర్‌లో 2000 నోటు ఇప్పటికీ చట్టబద్ధమైనదని పేర్కొన్నారు. 2000 నోట్లను పోస్టాఫీసు లేదా ఆర్‌బీఐ కార్యాలయంలో మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. రూ.1000 నోట్లను మళ్లీ చలామణి చేసే ఆలోచన ఆర్‌బీఐకి లేదు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement