J&K Assembly session: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం, అధికార- ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బ్యానర్ ప్రదర్శనపై మొదలైన గొడవ
అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంజనీర్ రషీద్ బ్రదర్ అవామి ఇత్తేహజ్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బ్యానర్ ప్రదర్శించడంతో గొడవ మొదలైంది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంజనీర్ రషీద్ బ్రదర్ అవామి ఇత్తేహజ్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి బ్యానర్ ప్రదర్శించడంతో గొడవ మొదలైంది.
దీంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత సునీల్ శర్మ. ఇరు వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
Here's Tweet:
#WATCH | Srinagar: BJP MLAs raise slogans at J&K Assembly after a ruckus broke out when Engineer Rashid's brother & Awami Ittehad Party MLA Khurshid Ahmad Sheikh displayed a banner on Article 370. LoP Sunil Sharma objected to the banner display. pic.twitter.com/CeKFicuAEQ
#WATCH | Srinagar: Ruckus and heated exchange of words continue at J&K Assembly between MLAs after Engineer Rashid's brother & Awami Ittehad Party MLA Khurshid Ahmad Sheikh displayed a banner on Article 370. LoP Sunil Sharma objected to the banner display. pic.twitter.com/BcRem6GudS
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)