Woman Showering Money On Shivling: శివలింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లిన మహిళపై కేసు నమోదు, కేదార్‌నాథ్‌ దేవాలయం గర్భగుడిలోని శివలింగంపై నోట్ల వర్షం కురిపించిన మహిళ

బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి)కి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు రుద్రప్రయాగ్ పోలీసు సూపరింటెండెంట్ విశాఖ అశోక్ భదానే తెలిపారు.

Woman Showering Money On Shivling

కేదార్‌నాథ్‌ దేవాలయం గర్భగుడిలోకి అడుగుపెట్టిన ఓ మహిళ శివలింగంపై నోట్లు చల్లుతూ వీడియో దిగటం, ఆలయ పూజారి సమక్షంలో ఇదంతా చేస్తూ.. వీడియో చిత్రీకరించటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవాలయ కమిటీ ఫిర్యాదు చేయగా రుద్రప్రయాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు.బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి)కి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు రుద్రప్రయాగ్ పోలీసు సూపరింటెండెంట్ విశాఖ అశోక్ భదానే తెలిపారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement