Russia Ukraine War: ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న 220 మంది విద్యార్థులు, స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జింతేంద్ర సింగ్
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబుల్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. వారికి కేంద్ర మంత్రి జింతేంద్ర సింగ్ విమానాశ్రయంలో ఆహ్వానం పలికారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆపరేషన్ గంగలో భాగంగా 220 మంది విద్యార్థులు (Students) ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాంబుల్ మీదుగా ఢిల్లీకి వచ్చారు. వారికి కేంద్ర మంత్రి జింతేంద్ర సింగ్ విమానాశ్రయంలో ఆహ్వానం పలికారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు.. తాము భారత్ చేరుకున్నామని ఇప్పటికే నమ్మడంలేదని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)