Mrs World 2022: మిసెస్ వరల్డ్ 2022 విజేతగా నిలించిన భారతీయురాలు సర్గం కౌశల్, 21 సంవత్సరాల తర్వాత మళ్లీ దక్కిన గౌరవం

మిసెస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటం భారత్ కు దక్కింది. సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Sargam Koushal (Photo Credit: Instagram)

మిసెస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటం భారత్ కు దక్కింది. సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.  21 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఈ గౌరవం దక్కించుకుంది. గతంలో అదితి గోవిత్రికర్ ఈ టైటిల్, కిరీటం గెలుచుకుంది.  USAలోని లాస్ వెగాస్‌లో జరిగిన మిసెస్ వరల్డ్ 2022 అంతర్జాతీయ పోటీలో సర్గమ్ పాల్గొంది, అక్కడ ఆమె ఈ సంవత్సరం మిసెస్ వరల్డ్ 2022గా టైటిల్ విన్నర్ అయ్యింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement