Satyendar Jain Arrested: కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్, హవాలా లావాదేవీల కేసులో మంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఈడీ నుంచి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన ఒక కంపెనీకి సంబంధించి హవాలా లావాదేవీలు జరిగాయని సమాచారం
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఈడీ నుంచి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన ఒక కంపెనీకి సంబంధించి హవాలా లావాదేవీలు జరిగాయని సమాచారం. ఈ లావాదేవీలతో సత్యేంద్ర జైన్‌కు కూడా సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)