Satyender Jain Jail Row: తీహార్ జైలులో రాజభోగం అనుభవిస్తున్న మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌, జైలు భోజనంతో 8 కిలోల బ‌రువు పెరిగాడని తెలిపిన తీహార్ జైలు అధికారులు

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన‌ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ను మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైలులో వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ జైలులో స‌త్యేంద‌ర్‌కు స‌రైన భోజ‌నం పెట్ట‌డం లేద‌ని ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్ కోర్టులో వాదించారు.

Satyender Jain (Photo Credits: Twitter)

ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన‌ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్‌ను మ‌నీల్యాండ‌రింగ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైలులో వేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ జైలులో స‌త్యేంద‌ర్‌కు స‌రైన భోజ‌నం పెట్ట‌డం లేద‌ని ఆయ‌న త‌ర‌పున లాయ‌ర్ కోర్టులో వాదించారు. స‌త్యేంద‌ర్ 28 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్లు ఆ లాయ‌ర్ ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో తీహార్ జైలులో భోజ‌నం చేస్తున్న‌ స‌త్యేంద‌ర్ వీడియోను రిలీజ్ చేశారు.

జైలులో చేరిన త‌ర్వాత స‌త్యేంద‌ర్ 8 కిలోల బ‌రువు పెరిగిన‌ట్లు తీహార్ జైలు అధికారులు వెల్ల‌డించారు.మంత్రి సత్యేందర్‌ జైన్‌ జైలులో వీఐపీ సౌకర్యాలు పొందుతున్నారని ఇటీవ‌ల ఈడీ ఆరోపించిన విష‌యం తెలిసిందే.దీనికి సంబంధించి సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో రికార్డు చేసిన రెండు వీడియో క్లిప్‌లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు

PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్‌ రెడ్డి కూడా ముందస్తు బెయిల్

Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి తన రూం డోర్ కొట్టాడని కారు డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కూతురు

CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు

Advertisement
Advertisement
Share Now
Advertisement