Schools To Remain Closed: మొత్తం స్కూల్స్‌, కళాశాలలు మూసివేత, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, ఢిల్లీలో రోజురోజుకీ పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా కోరలు చాస్తుండడంతో రాష్ట్రంలోని మొత్తం స్కూల్స్‌, కళాశాలను మూసివేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఇప్పటికే పెరుగుతున్న కేసుల కారణంగా ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌లలో నైట్‌ కర్ఫ్యూని విధించాయి. ఇప్పుడు స్కూళ్లు, కళాశాలలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: Agencies)

ఇప్పటికే ఢిల్లీలో చాలా తరగతుల విద్యార్థులను నిలిపివేశారు. 9వ తరగతి నుండి 12 తరగతి వరకు బోర్డు పరీక్షల వల్ల పాఠశాలలకు హాజరవుతున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement