Sensex Update: ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు, ఉదయం భారీ లాభాలతో మొదలై....కాసేపటికే నెగెటివ్ ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఊగిసలాడుతున్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాలబాట పట్టాయి. అమెరికా ద్రవ్యోల్భణం గణాంకాలు వెలువడనుండటంతో నిన్న మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. అయితే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్ ట్రేడింగ్ తో పాటూ దేశీయంగా అనుకూల సంకేతాలు మార్కెట్లలో జోష్ నింపాయి.
Mumbai, May 10 : స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఊగిసలాడుతున్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాలబాట పట్టాయి. అమెరికా ద్రవ్యోల్భణం గణాంకాలు వెలువడనుండటంతో నిన్న మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. అయితే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్ ట్రేడింగ్ తో పాటూ దేశీయంగా అనుకూల సంకేతాలు మార్కెట్లలో జోష్ నింపాయి. దాంతో ప్రారంభంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 200 పాయింట్లకు పైగా లాభంలో ట్రేడయింది, నిఫ్టీ (Nifty) 50 పాయింట్లకు పైగా లాభాల్లో ఉంది. కానీ కాసేపటికే మార్కెట్లు నెగిటివ్ లోకి వెళ్లిపోయాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)