Chennai Airport Drug Bust: చెన్నై ఎయిర్ పోర్టులో డగ్స్ గుట్టురట్టు చేసిన స్నిఫర్ డాగ్ ఓరియో, ఉగాండా ప్రయాణీకుడి బ్యాగు నుంచి 1,542 గ్రాముల మెథాక్వలోన్ & 644 గ్రాముల హెరాయిన్ స్వాధీనం

డిసెంబరు 18న చెన్నై విమానాశ్రయంలో 5.35 కోట్ల రూపాయల విలువైన 1,542 గ్రాముల మెథాక్వలోన్ & 644 గ్రాముల హెరాయిన్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్నిఫర్ డాగ్ ఓరియో.. ఉగాండా ప్రయాణీకుడి చెక్-ఇన్ బ్యాగేజీలో డ్రగ్స్‌ని గుర్తించింది.

Drugs (Photo-ANI)

Here's ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement