Sonali Phogat Murder Case: వాళ్లే పానీయంలో విష పదార్థం కలిపి ఆమెను చంపేశారు, నటి సోనాల్‌ ఫోగట్‌ హత్య మిస్టరీలో కీలక విషయాన్ని వెల్లడించిన గోవా ఐజీపీ

బీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రిపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు.

Sonali Phogat Death

బీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రిపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు. నిందితుల్లో ఒకరు ఆమెను బలవంతంగా పదార్థాన్ని తినేలా చేశారని వీడియో నిర్ధారిస్తుందని తెలిపారు. నిందితులు సుఖ్వీందర్ సింగ్ & సుధీర్ సంగ్వాన్ వారు ఉద్దేశపూర్వకంగా ఒక ద్రవంలో పాయిజన్ తో కూడిన రసాయనాన్ని కలిపి ఆమె చేత తాగించారని నిందితులు ఒప్పుకున్నట్లుగా తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now