Sylvester Dacunha Dies: అమూల్ బేబీ రూపకర్త కన్నుమూత, అనారోగ్యంతో సిల్వెస్టర్ డాకున్హా మృతి, సంతాపం తెలుపుతున్న పలువురు ప్రముఖులు

అమూల్‌ గర్ల్‌ మస్కట్‌ రూపకర్త సిల్వెస్టర్ డాకున్హా Sylvester daCunha కన్నుమూశారు.మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు గుజరాత్‌ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయెన్‌ మెహతా ప్రకటించారు.

Sylvester daCunha dies (Photo-ANI)

అమూల్‌ గర్ల్‌ మస్కట్‌ రూపకర్త సిల్వెస్టర్ డాకున్హా Sylvester daCunha కన్నుమూశారు.మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు గుజరాత్‌ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయెన్‌ మెహతా ప్రకటించారు. డాకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్‌ ఇక నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సిల్వెస్టర్‌ డాకున్హా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 1966లో అమూల్‌ గర్ల్‌ ప్రపంచానికి పరిచయం కాగా అట్టర్లీ బట్టర్లీ అనే ప్రచార నినాదాన్ని రూపొందించారు డాకున్హా. అది ఇప్పటికీ కొనసాగుతోంది.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement