T20 World Cup Final, IND vs SA: టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...
దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ను రెండవసారి గెలుచుకుంది. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది.
దక్షిణాఫ్రికాను ఓడించి భారత జట్టు T20 ప్రపంచ కప్‌ను రెండవసారి గెలుచుకుంది. 2007 తొలిసారి టీమిండియా ధోనీ కెప్టెన్సీలో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు 2024లో రెండో సారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాకు భారత్ 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగుల ఇన్నింగ్స్ ఆధారంగా, టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను భారత్ రెండోసారి గెలుచుకుంది. 20 ఓవర్లకు గానూ దక్షిణాఫ్రికా 169/8 పరుగుల వద్ద విజయానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement