Telangana: ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చనుంది ప్రభుత్వం. గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy (Photo-X)

చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చనుంది ప్రభుత్వం. గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.

చంద్రబాబు నాయుడు 1999లో అసెంబ్లీ ముందు 22 అడుగుల తెలంగాణలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు.   సూర్యాపేటలోని కోదాడలో రోడ్డు ప్రమాదం,ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు పరిస్థితి విషమం..వీడియో

Here's Tweet:

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement