Tamil Nadu Horror: షాకింగ్ వీడియో, ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని వేట కొడవళ్లతో నరికిన ముఠా, తమిళనాడులో పట్టపగలు జరిగిన ఘటన
వైరల్ అవుతున్న వీడియోలో తమిళనాడులో పట్టపగలు నడిరోడ్డు మీద ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు దీపక్ రాజ్ (30)ను కారులో దిగివచ్చి వేటకొడవళ్లతో ఓ ముఠా కిరాతకంగా హత్య చేసింది. అయితే ఎందుకు హత్య చేశారనే దానిపై ఎటువంటి సమాచారం అందలేదు. సంఘటనపై మరిన్ని వివరాల తెలియాల్సి ఉంది.
తమిళనాడులోదారుణం చోటు చేసుకుంది.. పట్టపగలు నడిరోడ్డుపై ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని ఓ ముఠా హత్య చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో తమిళనాడులో పట్టపగలు నడిరోడ్డు మీద ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు దీపక్ రాజ్ (30)ను కారులో దిగివచ్చి వేటకొడవళ్లతో ఓ ముఠా కిరాతకంగా హత్య చేసింది. అయితే ఎందుకు హత్య చేశారనే దానిపై ఎటువంటి సమాచారం అందలేదు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు
Here's Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Child Marriage in Tamil Nadu: దారుణం, బలవంతంగా 14 ఏళ్ల చిన్నారికి బాల్య వివాహం, శోభనం కోసం బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లిన భర్త, గుక్కపెట్టిన ఏడుస్తున్న వీడియో ఇదిగో..
Child Marriage: తమిళనాడులో బాల్యవివాహాం... కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి పెళ్ళికూతురు రోదించే దృశ్యాలు.. అసలేం జరిగింది? (వీడియో)
Hyderabad Woman Murder Case: అక్కకు ఎదురు తిరిగిందని భర్తే దారుణంగా చంపేశాడు, మలక్పేట శిరీష హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు
Advertisement
Advertisement