Telangana Assembly Elections Fake Survey: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్టీటీవీ పేరుతో వచ్చిన సర్వే ఫేక్, క్లారిటీ ఇచ్చిన జాతీయ మీడియా

ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ సర్వేలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీటీవీ సర్వే పేరుతో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. ఈ సర్వే ఫేక్ అని తెలిపింది.

kcr, revanth reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ సర్వేలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీటీవీ సర్వే పేరుతో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. ఈ సర్వే ఫేక్ అని తెలిపింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)