Telangana Constable Wifes Protest: సచివాలయం ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యల ప్రయత్నం, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు...వీడియో ఇదిగో

తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మా కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోవాలని...ఒకే దగ్గర డ్యూటీ ఇస్తే చేసుకుంటారు కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజుల డ్యూటీ చేయడం వలన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్లడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కానిస్టేబుళ్ల భార్యలు.

Telangana constable Wifes protest at secretariat(video grab)

తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మా కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోవాలని...ఒకే దగ్గర డ్యూటీ ఇస్తే చేసుకుంటారు కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజుల డ్యూటీ చేయడం వలన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్లడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కానిస్టేబుళ్ల భార్యలు.  కొండా సురేఖకు మొట్టికాయలు వేసిన కోర్టు, కేటీఆర్‌ పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశం

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement