Udaipur Tailor Murder: టైలర్‌ని చంపినట్లే నిన్ను చంపేస్తామని బీజేపీ సస్పెండెడ్ నేతకు బెదిరింపులు, మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌ను ట్వీట్ చేసిన నవీన్ కుమార్ జిందాల్
రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బీజేపీ సస్పెండెడ్ నేత నవీన్ కుమార్ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట.
రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బీజేపీ సస్పెండెడ్ నేత నవీన్ కుమార్ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఈ ఉదయం మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌తో పాటు కన్హయ్యను చంపిన ఘటన తాలుకా వీడియోను ఎటాచ్ చేసి మరీ ఆయనకు పంపించారు దుండగులు.ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన నవీన్‌కుమార్ జిందాల్.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్‌లో ట్యాగ్ చేశారు.
నూపుర్ వ్యాఖ్యల టైంలోనే మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్ జిందాల్ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేశారు. అది దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి.
Tags
Amit Shah
ANI
ANI News
ANI Tweets
HMO India
Home Ministry
Kanhaiya Lal Killed
Kanhaiya Lal murder
Kanhaiya Lal Teli
MHA
Ministry of Home Affairs
National Investigation Agency
National News
Naveen Kumar Jindal
Rajasthan Udaiour
Suspended BJP Spokesperson
Udaipur
Udaipur Beheading
ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు
కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ దర్యాప్తు
టైలర్ కన్హయ్య లాల్ హత్య
రాజస్థాన్
రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసు
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement