Union Budget 2022: క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను, ఆర్బీఐ ద్వారా త్వరలో డిజిటల్ కరెన్సీ

క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించారు. మరోవైపు ఈ ఏడాది ఆర్బీఐ ద్వారా త్వరలో డిజిటల్ కరెన్సీ తీసుకురానున్నట్లు తెలిపారు. రూపాయిక మరింత బలం చేకూర్చేలా డిజిటల్ రూపీ తీసుకువస్తామని అన్నారు.

FM Nirmala Sitharaman

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement