Gadkari Receives Death Threat:నితిన్‌ గడ్కరీని చంపేస్తామని బెదిరింపు కాల్, అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసానికి ఫోన్‌ చేసి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.ఇదే విషయాన్ని మంత్రి కార్యాలయం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Union Minister Gadkari (Photo-Video Grab)

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఆయన నివాసానికి ఫోన్‌ చేసి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి.ఇదే విషయాన్ని మంత్రి కార్యాలయం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.నితిన్ గడ్కరీ నివాసానికి వచ్చిన మరణ బెదిరింపు కాల్‌కు సంబంధించిన సమాచారాన్ని మంత్రి సిబ్బంది పోలీసులకు అందించారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు