Girish Chandra: నిద్రలో యూపీ మంత్రిని కొరికిన ఎలుక, పాము కాటేసిందనుకుని భయాందోళనకు యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్, స్థానికంగా వుండే ఆస్పత్రికి తరలించన అధికారులు
యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని బాందాలో రెండు రోజుల పాటు తన పర్యటన పూర్తి చేసుకొని ఓ విశ్రాంతి భవనంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన్ను కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కిపడి లేచారు.
యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్‌కు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని బాందాలో రెండు రోజుల పాటు తన పర్యటన పూర్తి చేసుకొని ఓ విశ్రాంతి భవనంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన్ను కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కిపడి లేచారు. పాము కాటేసిందనుకొని, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను స్థానికంగా వుండే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత పాము కాటు కాదని, ఎలుక కొరికిందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఆయన కాలికి పట్టీ కట్టి, డిశ్చార్జీ చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
PDS Rice Scam Case: రేషన్ బియ్యం కేసులో పేర్ని నానికి ముందస్తు బెయిల్, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్
SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Advertisement
Advertisement
Advertisement