Helicopter Crash: అమెరికాలో ఘోరం.. రేడియో టవర్ ను ఢీకొన్న హెలికాప్టర్.. నలుగురు మృతి.. వీడియో ఇదిగో
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హూస్టన్ సిటీలో ఓ రేడియో టవర్ ను ఓ హెలికాప్టర్ ఢీకొన్నది.
Newyork, Oct 22: అమెరికాలో (America) ఘోర ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న హూస్టన్ సిటీలో ఓ రేడియో టవర్ ను ఓ హెలికాప్టర్ (Helicopter Crash) ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆ హెలికాప్టర్ లో ఉన్న నలుగురు మృతిచెందారు. సమీపంలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలకు ఆ ప్రమాద దృశ్యాలు చిక్కాయి. హెలికాప్టర్ బలంగా తాకడంతో రేడియో టవర్ కూలిపోయింది. దీంతో భారీ స్థాయిలో అక్కడ మంటలు వ్యాపించాయి.
మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Sudan Military Plane Crash: ఘోర విమాన ప్రమాదంలో 46కు పెరిగిన మృతుల సంఖ్య, గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన సూడాన్ ఆర్మీ ఫ్లైట్
US Jets Collision: వీడియో ఇదిగో, అమెరికాలో మరో విమాన ప్రమాదం, రన్‌వే దాటి ర్యాంప్‌పై మరో విమానాన్ని ఢీకొట్టిన ప్రైవేట్ జెట్, ఒకరు మృతి, పలువురికి గాయాలు
US Plane Accident: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో అగ్ని ప్రమాదం (వీడియో)
Advertisement
Advertisement
Advertisement