Virginity Test on Female Detainee: మహిళా ఖైదీలకు కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం, మహిళ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపిన ఢిల్లీ హైకోర్టు

మహిళా ఖైదీ లేదా నిందితులకు 'కన్యత్వ పరీక్ష' నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. ఈ పరీక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, గౌరవ హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.

Delhi High Court (Photo Credits: IANS)

మహిళా ఖైదీ లేదా నిందితులకు 'కన్యత్వ పరీక్ష' నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు మంగళవారం పేర్కొంది. ఈ పరీక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, గౌరవ హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది. ఈ కేసును విచారించిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ మాట్లాడుతూ, కన్యత్వ పరీక్ష నిర్వహించడం అనేది మహిళ శారీరక సమగ్రతకు మాత్రమే కాకుండా మానసిక సమగ్రతకు కూడా ఆటంకం కలిగిస్తుంది. ఇది మహిళ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కోర్టు పేర్కొంది.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now