EAM Jaishankar: ఉగ్రవాదం గురించి ముందు మీ దేశ మంత్రులను అడగండి, దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం అన్న పాక్ జర్నలిస్టు ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ కౌంటర్
దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం ఉంటుందని పాకిస్థాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి జైశంకర్ బదులిస్తూ.. పాకిస్థాన్‌లోని మీ మంత్రిని ఈ ప్రశ్న వేయాలన్నారు.
దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం ఉంటుందని పాకిస్థాన్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి జైశంకర్ బదులిస్తూ.. పాకిస్థాన్‌లోని మీ మంత్రిని ఈ ప్రశ్న వేయాలన్నారు. సరైన వ్యక్తిని ఈ ప్రశ్న వేయడం లేదని, ఎందుకంటే పాకిస్థాన్ మంత్రులకు ఈ విషయం తెలుసు అని, ఉగ్రవాదాన్ని పాక్ పెంచిపోషిస్తోందని ఆయన అన్నారు.
ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. ఉగ్రవాదం ఎక్కడ పుట్టిందో అంతర్జాతీయ సమాజానికి తెలుసు అని మంత్రి బదులిచ్చారు. యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్‌లో రిపోర్టర్లతో మాట్లాడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
EAM Jaishankar on US Deportation: యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు
Manchu Family Dispute Case: అప్పటివరకు మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
Mohan Babu: ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో మోహన్‌బాబు పిటిషన్, విచారణకు స్వీకరించిన ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా
Nitin Gadkari on Same-Sex Marriages: స్వలింగ వివాహాలను అనుమతిస్తే ఒక పురుషుడికి ఇద్దరు భార్యలను కూడా అనుమతించాలి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement