Gujarat Floods: నీటిలో మునిగిపోయిన గుజరాత్ రాష్ట్రాన్ని చూశారా..భారీ వర్షాల దెబ్బకు నవ్‌సారిలోని పలు ప్రాంతాలు జలమయం

గుజరాత్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య నవ్‌సారిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వీడియో చూస్తే అక్కడ వర్షం చేసిన కల్లోలం ఇట్టే తెలుస్తోంది. జలదిగ్భంధంలో చాలా జిల్లాలు చిక్కుకుపోయాయి.

Gujarat Floods

గుజరాత్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల మధ్య నవ్‌సారిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వీడియో చూస్తే అక్కడ వర్షం చేసిన కల్లోలం ఇట్టే తెలుస్తోంది. జలదిగ్భంధంలో చాలా జిల్లాలు చిక్కుకుపోయాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement