Ashwini Vaishnaw: వీడియో ఇదిగో, జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో సామాన్యులతో కలిసి ప్రయాణించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ప్రయాణికుల నుండి అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ కొత్తగా పట్టాల పైకి ఎక్కింది. సౌకర్యాలు ఎలా ఉన్నాయని స్వయంగా మంత్రి రైలులో ప్రయాణిస్తూ అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Union Minister Ashwini Vaishnaw (File photo/ANI)

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించి ప్రయాణికుల నుండి అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ కొత్తగా పట్టాల పైకి ఎక్కింది. సౌకర్యాలు ఎలా ఉన్నాయని స్వయంగా మంత్రి రైలులో ప్రయాణిస్తూ అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement