Dog Attacking Kid Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, పార్కులో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల బాలుడిపై 4 వీధికుక్కలు దాడి
పార్కులో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారిని 4 కుక్కలు కరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ బయటపడింది.
Dog Attacking 2 Year Old Video: యూపీలోని ఘజియాబాద్ లో రెండున్నరేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. పార్కులో ఆడుకుంటున్న రెండున్నరేళ్ల చిన్నారిని 4 కుక్కలు కరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ బయటపడింది.రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ KDP సొసైటీలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. వీడియోలో కుక్కలు బాలుడిని కరుస్తుండగా ఓ వ్యక్తి వాటిని అదిలిస్తూ బాలుడిని రక్షించడం చూడవచ్చు. బాబోయ్..యువకుడి పిక్క పట్టుకుని వదలకుండా కరిచిన వీధి కుక్క, ఎంతమంది తరిమినా భయపడని స్ట్రీట్ డాగ్, వీడియో ఇదిగో
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)