Wayanad Live Updates: వయనాడ్‌లో ఆరుగురి ప్రాణాలు కాపాడిన అటవి సిబ్బంది..8 గంటల పాటు శ్రమించి ప్రాణాలు కాపాడిన రెస్య్కూ టీమ్..వీడియో వైరల్
భారీ వర్షాలతో కేరళ అతాలకుతలమైంది. వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వందల మంది చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోనే ఉంది. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి నలుగురు పిల్లలతో సహా ఆరుగురు గిరిజనులను రెస్య్కూ టీమ్ 8 గంటల పాటు శ్రమించి రక్షించారు.
Kerala, Aug 3: భారీ వర్షాలతో కేరళ అతాలకుతలమైంది. వయనాడ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వందల మంది చనిపోగా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగుతోనే ఉంది. తాజాగా కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుండి నలుగురు పిల్లలతో సహా ఆరుగురు గిరిజనులను రెస్య్కూ టీమ్ 8 గంటల పాటు శ్రమించి రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వయనాడ్ బాధితులకు మోహన్ లాల్ పరామర్శ, లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్యటన, సహాయక చర్యల పర్యవేక్షణ
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)