Pushpa 2: The Rule: ట్వీట్ ఇదిగో, అల్లు అర్జున్ కు బెస్ట్ విషెస్ తెలిపిన వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, థాంక్యూ సో మచ్ బ్రదర్ అంటూ బన్నీ రిప్లై

ఈ తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవీంద్రా రెడ్డి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు.

Silpa Ravi Reddy Wishes to Allu Arjun (photo-X/Silpa Ravi Reddy)

స్టార్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప 2' డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ కు ఆయన మిత్రుడు, వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి ఎక్స్ వేదికగా విషెస్ తెలిపారు. 'పుష్ప 2' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై బన్నీ స్పందించారు. "థాంక్యూ సో మచ్ బ్రదర్" అని రిప్లై ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల నుంచి పోటీ చేసిన శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నిలిచిన సంగతి తెలిసిందే. నంద్యాలలోని రవి ఇంటికి బన్నీ వెళ్లారు. ఆ పర్యటన వివాదాస్పదమయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ అల్లు అర్జున్ పై పోలీసులు కేసు కూడా పెట్టారు.

పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్..పుష్ప 2 ట్రైలర్‌తో దుమ్మురేపిన అల్లు అర్జున్‌....ట్రైలర్ ను మీరు చూసేయండి

Bunny Reply Here

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)