PIB Fact Check: ఆధార్ ఉంటే చాలు రూ. 4.78 లక్షల లోన్, వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతున్న న్యూస్, ఇందులో నిజమెంత?

ఆధార్ కార్డు (Aadhar Card) ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.4.78 లక్షలు లోన్ వస్తుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కలిగి ఉన్నవారందరికీ ఈ సౌకర్యం కలిగిస్తుందని ఈ మెసేజ్ సారాంశం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ (Fake News) అంటూ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తెలిపింది.

No more relationship column in Aadhar Reports (Photo-Wikimedia Commons)

New Delhi, JAN 15: ఆధార్ కార్డు (Aadhar Card) ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.4.78 లక్షలు లోన్ వస్తుందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కలిగి ఉన్నవారందరికీ ఈ సౌకర్యం కలిగిస్తుందని ఈ మెసేజ్ సారాంశం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ (Fake News) అంటూ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తెలిపింది. అలాంటి స్కీమ్ ఏదీ కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదని తెలిపింది. ప్రజలంతా ఇలాంటి ఫేక్ వార్తలపై అప్రమత్తంగా ఉండాలని, వాటిని ప్రచారం చేయకూడదని సూచించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement