OYO Founder's Father Dies: 20వ అంతస్తు నుంచి కిందపడి ఓయో రూమ్స్ అధినేత తండ్రి కన్నుమూత, సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని తెలిపిన గురుగావ్ ఈస్ట్ డీసీపీ
ఓయో రూమ్స్ (Oyo Rooms) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) తండ్రి రమేష్ అగర్వాల్ తన నివాసంలోని 20వ అంతస్తు నుంచి కిందపడి కన్నుమూశారు.
ఓయో రూమ్స్ (Oyo Rooms) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal) తండ్రి రమేష్ అగర్వాల్ తన నివాసంలోని 20వ అంతస్తు నుంచి కిందపడి కన్నుమూశారు. 29 ఏళ్ల రితీష్‌కు ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్ష సూద్‌తో వివాహం జరుగగా, కొద్దిరోజులకే ఆ ఇంట్లో విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.తన తండ్రి మరణం కుటుంబానికి తీరని లోటని రితీష్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామని చెప్పారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై రమేష్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని గురుగావ్ ఈస్ట్ డీసీపీ తెలిపారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)