Lok Sabha Elections 2024: చివరి నిమిషం వరకు ఎన్నికల ప్రచారం, నామినేషన్ దాఖలు సమయం ముగుస్తుందని తెలిసి రోడ్డుపై పరుగెత్తిన బీజేపీ అభ్యర్థి, వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్ మణి త్రిపాఠి ( Shashank Mani Tripathi) పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పడిన నామినేషన్ వేయడం సంగతి మరచిపోయారు. చివరకు నామినేషన్ దాఖలు కోసం రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు.
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శశాంక్ మణి త్రిపాఠి ( Shashank Mani Tripathi) పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పడిన నామినేషన్ వేయడం సంగతి మరచిపోయారు. చివరకు నామినేషన్ దాఖలు కోసం రోడ్డుపై పరుగెత్తారు. సమయం మించిపోవడంతో మిగతా బీజేపీ నేతలతో కలిసి నామినేషన్ కేంద్రానికి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నామినేషన్ కోసం పరుగులు తీయాల్సినంత ఆలస్యం ఎందుకైందని ఆయనను అడిగింది. నామినేషన్ కేంద్రానికి చేరుకునే ముందు ఒక కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురిని కలవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. కాలేజీ రోజుల్లో తాను రన్నర్ అని, అది ఇప్పుడు ఉపయోగపడిందని చెప్పారు.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement