AAP: జాతీయ పార్టీకి అర్హత సాధించిన ఆమ్ ఆద్మీ, ప‌దేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేసిన అధినేత అరవింద్ కేజ్రీవాల్, జాతీయ పార్టీగా అవ‌త‌రించింద‌ని హర్షం వ్యక్తం

కానీ విఫ‌లమైంది. అయిన‌ప్ప‌టికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హ‌త‌ను సాధించింది. దీంతో ఆప్ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Arvind Kejriwal (File Image)

ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజ‌రాత్‌లో కూడా పాగా వేసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ విఫ‌లమైంది. అయిన‌ప్ప‌టికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హ‌త‌ను సాధించింది. దీంతో ఆప్ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.ఆప్ జాతీయ పార్టీగా అవ‌త‌రించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ఐదు సీట్లు గెలుచుకుని జాతీయ పార్టీకి అర్హ‌త సాధించింద‌న్నారు. ప‌దేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు. ప‌దేండ్ల త‌ర్వాత ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని, జాతీయ పార్టీగా అవ‌త‌రించింద‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)