Bihar Floor Test: బీహార్ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ఆమోదం, తీర్మానానికి అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు,వ్యతిరేకంగా 112 ఓట్లు

తీర్మానానికి అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేశారు; వ్యతిరేకంగా 112. ఓటు వేసే అర్హత లేని డీసీఎం సామ్రాట్ చౌదరి అవిశ్వాసానికి ముందే బీహార్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

CM Nitish Demands Special Status for Bihar (Photo Credits: X/@ANI)

బీహార్ అసెంబ్లీ స్పీకర్, ఆర్జేడీ అధినేత అవద్ బిహారీ చౌదరిపై రాష్ట్ర అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానానికి అనుకూలంగా 125 మంది సభ్యులు ఓటు వేశారు; వ్యతిరేకంగా 112. ఓటు వేసే అర్హత లేని డీసీఎం సామ్రాట్ చౌదరి అవిశ్వాసానికి ముందే బీహార్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. తాజాగా నితీష్ కుమార్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పాట్నాలోని బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ ఎమ్మెల్యేలు చేతన్ ఆనంద్, నీలమ్ దేవి, ప్రహ్లాద్ యాదవ్ ప్రభుత్వ పక్షాన కూర్చున్నారు. ఇక పాట్నాలో బీహార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్జేడీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Here's ANI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif