Amit Shah on Elections 2021: పశ్చిమబెంగాల్‌లో 200 సీట్లలో బీజేపీ గెలుపు, తొలి విడత ఎన్నికల్లో 30 స్థానాల్లో 26 మావే, అసోంలో 47 స్థానాల్లో 37 బీజేపీ గెలుస్తుంది, ధీమా వ్యక్తం చేసిన హోం మంత్రి అమిత్ షా

తొలి విడతగా పశ్చిమబెంగాల్, అసోంలో శనివారం జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సీట్లను (Amit Shah on Elections 2021) బీజేపీ గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. పశ్చిమబెంగాల్‌లో 200కు పైగా సీట్లు బీజేపీ గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. బెంగాల్‌లో పోలింగ్ జరిగిన 30 స్థానాల్లో బీజేపీ 26 సీట్లు గెలుచుకుటుందని, అసోంలో 47 స్థానాల్లో 37 సొంతం చేసుకుంటుదని చెప్పారు

Home Minister Amit Shah | (Photo Credits: ANI)

తొలి విడత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో 30 సీట్లకు గాను 26కు పైగా బీజేపీ గెలుచుకుంటుంది. అసోంలో 47 స్థానాల్లో 37కు పైగా గెలుచుకుంటామనే స్పష్టమైన సంకేతాలు వచ్చాయని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా అన్నారు.

Here's Home minister Update

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement