Congress Presidential Polls: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు, దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని తెలిపిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్

కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు ఇక్కడ 490 మంది ఓటు వేశారు; పారదర్శకంగా పోలింగ్‌ జరుగుతోంది. దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో తెలిపారు.

DK Shivakumar (Photo Credits: PTI)

కాంగ్రెస్‌ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ ఉదయం 10 నుంచి ప్రారంభమైంది.ఈ సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,100కు పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌లో పాల్గొ‌న‌ను‌న్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మకమైన రోజు. ఈరోజు ఇక్కడ 490 మంది ఓటు వేశారు; పారదర్శకంగా పోలింగ్‌ జరుగుతోంది. దీని వల్ల దేశానికి మేలు జరుగుతుందని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బెంగళూరులో తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement