Congress Presidential Polls: 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక, నేడు చారిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
ఈ ఎన్నికలు పార్టీలో అంతర్గత సామరస్య సందేశాన్ని ఇస్తున్నాయి. గాంధీ కుటుంబంతో నా సంబంధం అక్టోబర్ 19 (ఓట్ల లెక్కింపు రోజు) తర్వాత కూడా అలాగే ఉంటుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్ ఉదయం 10 నుంచి ప్రారంభమైంది.ఈ సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా మొత్తం 9,100కు పైగా పార్టీ సభ్యులు పోలింగ్‌లో పాల్గొననున్నారు. నేడు 22 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం చారిత్రాత్మకమైన రోజు. ఈ ఎన్నికలు పార్టీలో అంతర్గత సామరస్య సందేశాన్ని ఇస్తున్నాయి. గాంధీ కుటుంబంతో నా సంబంధం అక్టోబర్ 19 (ఓట్ల లెక్కింపు రోజు) తర్వాత కూడా అలాగే ఉంటుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)