Shiv Sena Symbol Row: మా నుంచి అన్నీ దొంగిలించినా ఠాక్రే పేరును మాత్రం దొంగిలించలేరు, మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి ఆపకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఉద్ధవ్ థాకరే

మా దగ్గర నుంచి అన్నీ దొంగిలించారు. మా పార్టీ పేరు, గుర్తు దోచుకున్నారు. కానీ ఎన్ని దొంగిలించినా 'ఠాక్రే' పేరు మాత్రం దొంగిలించలేరు. ఎన్నికల సంఘం ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము, రేపటి నుండి విచారణ ప్రారంభమవుతుందని ఉద్ధవ్ థాకరే అన్నారు.

Uddhav Thackeray (photo-ANI)

మా దగ్గర నుంచి అన్నీ దొంగిలించారు. మా పార్టీ పేరు, గుర్తు దోచుకున్నారు. కానీ ఎన్ని దొంగిలించినా 'ఠాక్రే' పేరు మాత్రం దొంగిలించలేరు. ఎన్నికల సంఘం ఇచ్చిన నిర్ణయానికి వ్యతిరేకంగా మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము, రేపటి నుండి విచారణ ప్రారంభమవుతుందని ఉద్ధవ్ థాకరే అన్నారు. సుప్రీం కోర్టులో సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల వ్యవహారం ఉందని, తీర్పు వచ్చే వరకు మీ నిర్ణయం చెప్పవద్దని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించాను.దీన్ని (మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి) ఆపకపోతే, 2024 లోక్‌సభ ఎన్నికలు దేశంలో చివరి ఎన్నికలుగా మారవచ్చు, ఆ తర్వాత ఇక్కడ అరాచకం ప్రారంభమవుతుందని ఉద్ధవ్ థాకరే తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement