Modi Surname Remark Case: మోదీ ఇంటిపేరు వివాదం కేసు, రాహుల్ గాంధీ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన గుజరాత్ హైకోర్టు

2019 నాటి 'మోదీ ఇంటిపేరు' పరువు నష్టం కేసులో దోషిగా తనను తేల్చారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అప్పీల్ చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును ప్రకటించనున్నారు.అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది

Congress Leader Rahul Gandhi (Photo Credit: ANI)

2019 నాటి 'మోదీ ఇంటిపేరు' పరువు నష్టం కేసులో దోషిగా తనను తేల్చారంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అప్పీల్ చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును ప్రకటించనున్నారు.అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement