Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి ఐటీ షాక్, రూ. 1700 కోట్ల డిమాండ్‌ నోటీసు పంపిన ఆదాయపు పన్ను శాఖ, పెనాల్టీతో పాటు వ‌డ్డీ కూడా ఉన్న‌ట్లు వార్తలు

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఆదాయ‌ప‌న్ను శాఖ ఆ పార్టీకి రూ. 1700 కోట్ల డిమాండ్‌ నోటీసు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 2017-18 నుంచి 2020-21 మ‌ధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వ‌డ్డీ కూడా ఉన్న‌ట్లు భావిస్తున్నారు

Congress Flag (Photo-X/Congress)

లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి ఆదాయ‌ప‌న్ను శాఖ ఆ పార్టీకి రూ. 1700 కోట్ల డిమాండ్‌ నోటీసు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. 2017-18 నుంచి 2020-21 మ‌ధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వ‌డ్డీ కూడా ఉన్న‌ట్లు భావిస్తున్నారు. మ‌రో వైపు ఆదాయ‌ప‌న్ను శాఖ అసెస్‌మెంట్‌ను పున‌ర్ ప‌రిశీలించాల‌ని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇంకా వెల్ల‌డికావాల్సి ఉన్న‌ది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement