We Don't Want Even A Single Muslim Vote: మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప

మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు’’ అని బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న శివమొగ్గలో జరిగిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో మత మార్పిడి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

KS Eashwarappa (Photo-ANI)

మాకు ఒక్క ముస్లిం ఓటు కూడా అక్కర్లేదు’’ అని బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న శివమొగ్గలో జరిగిన వీరశైవ-లింగాయత్ సమావేశంలో మత మార్పిడి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా మే 10వ తేదీన 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి ఒకే దఫాలో పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.మే 24వ తేదీతో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. అంతకు ముందే కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement