Karnataka Elections 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌, సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు, క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయితే.. ఆరు గంటలకే పోలింగ్‌ ముగిసినప్పటికీ.. క్యూ లైన్‌లో నిల్చున్న వాళ్లకు మాత్రం ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇస్తారు. చివరి దశలో రికార్డయ్యే పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

Representational Image (File Photo)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయితే.. ఆరు గంటలకే పోలింగ్‌ ముగిసినప్పటికీ.. క్యూ లైన్‌లో నిల్చున్న వాళ్లకు మాత్రం ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇస్తారు. చివరి దశలో రికార్డయ్యే పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు అయింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలదాకా జరగనుంది. కాబట్టి.. సాయంత్రం 6గం.30ని.. తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ను వెల్లడించాలని ఈసీ ఆదేశించింది. దీంతో కన్నడనాటతో పాటు మొత్తం మీడియాలో అరగంట పాటు నిశ్శబ్ధం(సైలెన్స్‌ పీరియడ్‌) నెలకొనుంది. ఆ అరగంట కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన చర్చలు సైతం జరగకూడదని స్పష్టం చేసింది ఈసీ.

ANI Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement